కెసిఆర్ ను తిరిగి అధికారంలోకి తీసుకొద్దాం,బి ఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేద్దాం 

మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ .

కెసిఆర్ ను తిరిగి అధికారంలోకి తీసుకొద్దాం,బి ఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేద్దాం 
సమావేశంలో మాట్లాడుతున్న వినయ్ భాస్కర్

కాజీపేట్ జూన్ 10 (తెలంగాణ ముచ్చట్లు)

రాష్ట్రంలో అధికారాల్లోకి తిరిగి కేసీఆర్ ను ప్రతి ఒక్కరూ సైనికుల పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు కాజిపేట్ బాపూజీ నగర్ లోని పోచమ్మ గుడి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన 47, 62, 63 పార్టీ బూతు లెవెల్ ఏజెంట్ ల సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసేందుకు ప్రజల తరఫున పోరాడేందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధంగా అవుదామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు కాజీపేటలో రోడ్లు డ్రైనేజీ కమ్యూనిటీ హాల్ స్మశానవాటికలు పలుభవనాలను మార్కెట్ ఐటిఐ కళాశాల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమం సంక్షేమ పలాలు వేలాదిమందికి అందడం జరిగిందన్నారు గత ప్రభుత్వం మాయాంలో చేసిన అభివృద్ధిని గడప గడపకు తిరుగుతూ ప్రజలకు తెలియజేయాలన్నారు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు సమర్థవంతంగా పాల్గొన్నారు టిఆర్ఎస్ పార్టీపై కొందరు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన కోరారు కేసీఆర్ పదవేల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలను కాంగ్రెస్ రెండున్నర ఏళ్ల పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. కాజీపేట లోనే వైయస్సార్ నగర్ లో ప్రజలు వేసుకున్న గుడిసెలను రాజకీయ అండదండలతో కొందరు తొలగించాలని కుట్రలు పన్నుతున్నారని ఆ గుడిసె ప్రజలు లకు అండగా ఉండి వారి తరఫున పోరాటానికి సిద్ధమవ్వాలన్నారు ప్రజల తరఫున పోరాడితే ప్రభుత్వం కేసులు పెడుతున్నానని ఆరోపించారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు పెట్టారని కేసులకు భయపడమని ఆయన హెచ్చరించారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు పంచితే మేము వ్యతిరేకం కాదని కానీ కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించింది కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు డివిజన్లోని రాష్ట్ర జిల్లా నగర తదితర స్థాయిలో పార్టీ పదవులు అనుభవించి న శ్రేణులు మాజీ ప్రజా ప్రతినిధులు బూత్ స్థాయిలో కమిటీ సభ్యులుగా ఉండే పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు సోషల్ మీడియాలో మన వానిని బలంక వినిపిద్దామన్నారు పార్టీ బలోపేతానికి కష్టపడిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తు పెట్టుకుంటుందని పార్టీలో వారికి భవిష్యత్తు ఉంటుందని వివరించారు కాజీపేట లోని వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు 47 వ డివిజన్ అధ్యక్షుడు దువ్వ కనకరాజు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి అనుమకొండ బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినోద్ భాస్కర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, సంకు నర్సింగరావు, తండ మల్ల రేవతి వేణు, డివిజన్లో ఇన్చార్జులు అధ్యక్షులు సాదినేని సుధాకర్ పోలపల్లి రామ్మూర్తి అశోక్  రంజిత్ కుమార్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో. కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో.
హన్మకొండ,జూన్10(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.డి. రాంకుమార్ కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ...
అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలి... 
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం... 
విద్యాదాతకు విశిష్ట సన్మానం..
మోజర్లలో గ్రామసభ - బడిబాటకు విశేష స్పందన.
కెసిఆర్ ను తిరిగి అధికారంలోకి తీసుకొద్దాం,బి ఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేద్దాం 
గ్రామంలోకి ఎలుగుబంటి ఎంట్రీ అటవీ శాఖ చర్యల కోసం ఎదురుచూపులు.