చింతకాని ఎస్ఐ గా జి నరేష్.
Views: 6
On
ఖమ్మం బ్యూరో, జూన్ 9(తెలంగాణ ముచ్చట్లు )
చింతకాని ఎస్ఐగా జి నరేష్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు ఇప్పటివరకు ఎస్ఐగా పని చేసిన వీరేందర్ హెడ్ క్వార్టర్ కు రిపోర్టు చేయవలసిందిగా సీపి ఆదేశాలు జారీ చేశారు నరేష్ ఇప్పటివరకు రఘునాధపాలెం ఎస్సైగా పనిచేస్తున్నారు. మంగళవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ శాంతి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రజలంతా ధైర్యంగా సమస్యల విషయంపై తనని కలవచ్చు అన్నారు. అక్రమ ఇసుక రవాణా, రేషన్ బియ్యం వంటి అక్రమ వ్యాపారాలపై ఉక్కు పాదం మోపుతాను అన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments