యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న బెల్ట్ షాపులు: కాంగ్రెస్ నాయకుడు మ్యాక వంశీ

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న బెల్ట్ షాపులు: కాంగ్రెస్ నాయకుడు మ్యాక వంశీ

భీమదేవరపల్లి, మే27(తెలంగాణ ముచ్చట్లు)

భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామంలో బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని గ్రామ కాంగ్రెస్ నాయకుడు మ్యాక వంశీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాపులు రాత్రి 10 గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా, స్థానికంగా రాత్రి 9 గంటలకే మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించడం వల్ల గ్రామ యువత మద్యం బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్ షాపులను మూసివేసి యువతను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు. ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు.
ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు): ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక...
తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.
బాల్క సుమన్‌పై ఫిర్యాదు.
ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామ.
ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర : మాజీ ఎంపీ నామ.