పది ఫలితాలలో ముల్కనూర్ విద్యార్థి ప్రతిభ.
Views: 156
On
భీమదేవరపల్లి, ఏప్రిల్ 29(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన పది ఫలితాలలో ముల్కనూర్ గ్రామానికి చెందిన జక్కుల.శివ గట్లనర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 561 మార్కులతో మండలంలో తృతీయ స్థానం లో నిలిచాడు. తల్లితండ్రి వ్యవసాయం ,కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు కుమారుడు మండలంలో అత్యధిక మార్కులు పొందడం వలన వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన శివను గ్రామస్థులు అభిందిండం జరిగింది.మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments