10వ తరగతిలో  526 మార్కులతో మెరిసిన విద్యార్థిని.

10వ తరగతిలో  526 మార్కులతో మెరిసిన విద్యార్థిని.

వేలేరు, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థిని వెంగల అర్చన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆమె మొత్తం 600 మార్కులకు గాను 526 మార్కులు సాధించి తన ప్రతిభను చాటింది.
అర్చన సాధించిన ఈ విజయంతో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు,ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు మరెందరికో ఆదర్శంగా నిలుస్తారని పలువురు అభిప్రాయపడ్డారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .