వివాహ వేడుకకు హాజరుకావాలని ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేత.
గట్ల ఖానాపూర్ కాంగ్రెస్ యువ నాయకుడు ఎండి ఇమ్రాన్.
Views: 12
On
వనపర్తి,ఏప్రిల్29(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డిని గట్ల ఖానాపూర్‌కు చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు ఎండి ఇమ్రాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మే 1వ తేదీన జరగనున్న తన తమ్ముడు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎండి ఇమ్రాన్‌తో పాటు రాజేష్ పాల్గొన్నారు. ఆహ్వాన పత్రికను స్వీకరించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివాహ వేడుక విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments