సత్తుపల్లి నారాయణ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన బోధనను మరోసారి రుజువు చేశాయి. ఈ సందర్భంగా కంబాకపాటి లాస్య శ్రీ 591 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, మారాం సోఫియా 587 మార్కులతో ద్వితీయ స్థానం, పోలా తాప్సిక శ్రీ 586 మార్కులతో తృతీయ స్థానం పొందారు. అదేవిధంగా మొత్తం 24 మంది విద్యార్థుల్లో 21 మంది 500కు పైగా మార్కులు సాధించగా, 15 మంది 550కు పైగా మార్కులు సాధించారు. పాఠశాల సగటు 549.6 మార్కులు నమోదయ్యాయి. ఈ విజయంపై ఏజీఎం రాంకీ, ఆర్‌ఐ క్రాంతి, ప్రిన్సిపల్ రామ్మూర్తి, హైస్కూల్ కోఆర్డినేటర్ ప్రవీణ్, అకడమిక్ డీన్ రవీంద్ర, 10వ తరగతి ఇన్‌చార్జ్ సోఫియా 587 తాప్సిక శ్రీ 586 క్రాంతి విద్యార్థులను మరియు తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థుల కృషి పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
Comments