పోస్ట్ ఆఫీస్ సేవలపై అవగాహన సదస్సు నిర్వహణ .

పోస్ట్ ఆఫీస్ సేవలపై అవగాహన సదస్సు నిర్వహణ .

వేలేరు, మే 27 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలోని తపాల శాఖ కార్యాలయం (పోస్ట్ ఆఫీస్)ను వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తపాల శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ రకాల పొదుపు పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సర్పంచ్ అయిన బిల్లా యాదగిరి మాట్లాడుతూ, పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్న బీమా, బ్యాంకింగ్ సేవలు మరియు వివిధ రకాల పొదుపు పథకాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోస్ట్ ఆఫీస్ అధికారి నవ్యతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .