నేడు విద్యుత్ అంతరాయం – అధికారులు హెచ్చరిక

నేడు విద్యుత్ అంతరాయం – అధికారులు హెచ్చరిక

కీసర, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

కీసర సబ్‌స్టేషన్లలో నిర్వహణ, కొత్త సర్వీస్ విడుదల, డిసి పనులు మరియు పిఎంఐ కారణంగా కింది ఫీడర్ల పరిధిలో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.అంకిరెడ్డిపల్లి సబ్‌స్టేషన్ నుండి:సాల్వో ఎక్స్‌ప్లోజివ్ ఫీడర్ (11 కేవీ)సమయం: ఉదయం 10:00 – మధ్యాహ్నం 01:00 విద్యుత్ ఉండని ప్రాంతాలు: సాల్వో ఎక్స్‌ప్లోజివ్, బాలాజీ మెటల్, జైరామ్ రెడ్డి మెటల్, జైదేవ్ కాంక్రీట్, క్రషర్స్ కంపెనీ.తాతా హాస్పిటల్ ఫీడర్ (11 కేవీ)సమయం: ఉదయం 10:00 – మధ్యాహ్నం 01:00విద్యుత్ ఉండని ప్రాంతాలు:అంకిరెడ్డిపల్లి గ్రామం, అంకిరెడ్డిపల్లి చౌరస్తా, తాతా హాస్పిటల్, వాయుపురి వెంచర్ పెద్దమ్మ చెరువు ఫీడర్ (11 కేవీ)సమయం: ఉదయం 10:00 – మధ్యాహ్నం 01:00 విద్యుత్ ఉండని ప్రాంతాలు:అంకిరెడ్డిపల్లి గ్రామం, అంకిరెడ్డిపల్లి చౌరస్తా, తాతా హాస్పిటల్, వాయుపురి వెంచర్ యాద్గర్‌పల్లి సబ్‌స్టేషన్ నుండి:తిమ్మాయిపల్లి ఫీడర్ (11 కేవీ)
సమయం: మధ్యాహ్నం 02:00 – సాయంత్రం 05:00 విద్యుత్ ఉండని ప్రాంతాలు: తిమ్మాయిపల్లి గ్రామం, ఏజీఎల్, నర్సంపల్లి, ధర్మారం గ్రామం రాంపల్లి సబ్‌స్టేషన్ నుండి:కరీంగుడ్ ఫీడర్ (11 కేవీ)సమయం: ఉదయం 10:30 – 11:00 విద్యుత్ ఉండని ప్రాంతాలు: కరీంగుడ్ గ్రామం, శిల్పా వెంచర్, తారక ఎన్‌క్లేవ్, కాకతీయ ఎన్‌క్లేవ్, శుభకర ఎన్‌క్లేవ్, అక్షయ ఎన్‌క్లేవ్, సాహితి హరహర, లోటస్ కౌంటీ, సాయి కాలనీ, చంద్ర ఎన్‌క్లేవ్, రాజి రెడ్డి ఎన్‌క్లేవ్, మైత్రి నగర్, భగవాన్ కాలనీ, గ్రీన్ సిటీ, నక్షత్ర ఎన్‌క్లేవ్, లెజెండ్ కాలనీ, నీలగిరి ఎస్టేట్ హెచ్చరిక:విద్యుత్ నిలిపివేత సమయంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.కీసర/ఏఈ .ఎస్. మురళి కృష్ణ,

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .