వడ్డెర సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోగుల ఆది 

మధిర నియోజకవర్గ వడ్డెర సంఘం కార్యదర్శిగా గోగుల వెంకన్న

వడ్డెర సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోగుల ఆది 

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 6(తెలంగాణ ముచ్చట్లు)

 శుక్రవారం  వడ్డెర సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు బత్తుల వీరబాబు, వడ్డే ఓబన్న ఉత్సవ కమిటీ వల్లపు సోమరాజు మరియు ఖమ్మం నియోజకవర్గం అధ్యక్షులు కుంచపు కుమార్ ఆధ్వర్యంలో జరిగింది  సమావేశంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న వల్లెపు సోమరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వడ్డెర యవతకు ఉపాధి కల్పన కోసం వడ్డెర కార్పొరేషన్ ద్వారా 70% సబ్సిడీతో రుణాలు మంజూరు చేసి జేసిపిలు, క్వారీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో గత ఉమ్మడి రాష్ట్రంలో వడ్డెర సొసైటీలకు 15% రిజర్వేషన్ లు ఉండేవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బిసి డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో బిసిలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారని ఆయన అన్నారు రాబోయే రోజుల్లో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రతి గ్రామంలో ఉన్న వడ్డెర సొసైటీలకు రెండు కోట్ల రూపాయల రుణాలను ఇవ్వాలనే డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పల్లపు సోమరాజు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు బత్తుల వీరబాబు, ఖమ్మం జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు కుంచపు కుమార్, వీరబాబు, ఎం రాము, వి సాయి, కిరణ్, హనుమంతు, వీరబాబు సన్నీ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .