భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా రాజ్‌కుమార్ ఏకగ్రీవ ఎన్నిక.

ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ.. నూతన కార్యవర్గం ఎన్నిక.

భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా రాజ్‌కుమార్ ఏకగ్రీవ ఎన్నిక.

భీమదేవరపల్లి,అక్టోబర్ 09(తెలంగాణ ముచ్చట్లు):

భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ (రిజి. నం. 629/2022) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడు మాడుగుల సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మాడుగుల రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా మాడుగుల రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా గౌడ చంద్రబాబు, కోశాధికారిగా వుడుత శ్రీనాథ్, కార్యదర్శిగా కనకం వెంకటేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మేకల శ్యామ్, మాట్ల హరికుమార్, వెంకటేష్ ఎన్నిక కాగా, సభ్యులుగా కడారి బాబు, రజినీకాంత్, అఖిల్, సంజీవ్, ఉదయ్, గోపికృష్ణ వ్యవహరించనున్నారు.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.