దుర్గాదేవి ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక.

వివేకానంద యూత్ అధ్యక్షుడిగా గణబోయిన విజయ్.

దుర్గాదేవి ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక.
అధ్యక్షులు గనబోయిన విజయ్

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

ముల్కనూర్ గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్స

IMG-20260927-WA0020
కోశాధికారి వుడుత శ్రీనాథ్
IMG-20260927-WA0021
సకినాల రమేష్ ప్రధాన కార్యదర్శి

వాల కోసం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గణబోయిన విజయ్, ప్రధాన కార్యదర్శిగా సకినాల రమేశ్, ఉపాధ్యక్షుడిగా పిల్లల శ్రీధర్, కోశాధికారిగా వుడుత శ్రీనాథ్ ఎన్నికయ్యారు.

గౌరవ అధ్యక్షులుగా గుడికందుల కిషోర్, సుద్దాల రఘు బాధ్యతలు చేపట్టగా, కార్యవర్గ సభ్యులుగా దూలం జగన్, గుడికందుల శ్రీకాంత్, గుడికందుల అఖిల్, కీర్తి లవన్, బైరి రాంబాబు, గుడికందుల శ్రీనివాస్, పోతుగంటి రాకేష్ ఎన్నికయ్యారు.

30 ఏళ్లుగా వినాయక ఉత్సవాలు.. 15 ఏళ్లుగా దుర్గాదేవి నవరాత్రులు

ముల్కనూర్‌లో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు, 15 ఏళ్లుగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కులమతాలకు అతీతంగా గ్రామ ప్రజలు ఐకమత్యంతో ఉత్సవాల్లో పాల్గొంటూ భక్తి, సోదరభావాన్ని చాటుతున్నారు.

నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి.
జమ్మికుంట, సెప్టెంబర్‌ 27 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని...
రైతు-కూలీ సంక్షేమమే సమాజ ప్రగతి .
వచ్చే మార్చి కల్లా నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి… 
పర్యాటక వసతుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభ... 
‎ప్రజలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆప్యాయ పలకరింపులు.
అట్టహాసంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు.
స్టేషన్ ఘనపూర్‌లో మొబైల్ షాపులో చోరీ.