నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం: డీసీపీ రాజమహేంద్ర నాయక్ .
Views: 73
On
జఫర్గడ్, సెప్టెంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మండల పరిధిలోని 14 గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలను ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ... శాంతి భద్రతలకు భంగం కలుగకుండా, నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు కీలకం అన్నారు. అదే విధంగా గ్రామాల భద్రత కోసం దాతలు ముందుకు వచ్చి గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నప్టేట ఏసీపీ నర్సయ్య, స్థానిక ఎస్సై రామరావు,సుస్త్రో కంపెనీ అధినేత సంతోష్ జగ్ధని,సిఎస్ఆర్ హెడ్ సురేష్ రెండా , జనరల్ మేనేజర్ సుబ్బారెడ్డి ,విజయ్ కుమార్ , డాక్టర్. కుమార్ రాజ, ధనవర్మ, వివిధ గ్రామాల సర్పంచులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
25 Sep 2026 21:43:54
కాజీపేట్ సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట జంక్షన్ పరిధి లోని రైల్వే డీజిల్ లోకో షెడ్ లో శుక్రవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛత...


Comments