పిసిఎంఈ విజయ్ కుమార్ ని సన్మానించిన రైల్వే మజ్దూర్ నాయకులు.

పిసిఎంఈ విజయ్ కుమార్ ని సన్మానించిన రైల్వే మజ్దూర్ నాయకులు.
పిసిఎంఈ కలిసిన నాయకులు

కాజీపేట్ సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)

నూతనంగా విధుల్లోకిలోకి చేరిన ప్రిన్సిపాల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ విజయకుమార్ ను రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు శుక్రవారం సికింద్రాబాద్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. పిసి ఎంఈ విజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కాల్వ శ్రీనివాస్ డీజిల్ లోకో షెడ్ బ్రాంచ్ సెక్రటరీ వేద ప్రకాష్ ట్రెజరర్ రాజేశ్వరరావు అసిస్టెంట్ సెక్రటరీ నరేష్ యాదవ్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News