మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన కేశిరెడ్డి రాకేష్ రెడ్డి.

మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన కేశిరెడ్డి రాకేష్ రెడ్డి.

చిల్పూర్, సెప్టెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మండలంలోని చిల్పూర్ గ్రామానికి చెందిన గాదె రవి కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా యువజన నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి శనివారం పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా రవి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా అండగా ఉంటామని కేశిరెడ్డి రాకేష్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు జనగామ యాదగిరి, నారగోని రాజు, మాచర్ల ప్రవీణ్, ఎడ్ల రాజేష్, కుమార్, ప్రణయ్, రమాకాంత్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత. టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత.
మానకొండూర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ): మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆహార సరుకులను పంపిణీ చేశారు....
దళిత బంధు నిధుల కోసం రిలే దీక్షలు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
డప్పు ధర్నాలో పాల్గొన్న వెల్టూర్‌ కాంగ్రెస్‌ నాయకులు.
అధికారుల నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి కావాలా?
రైతుల పంటలు ఎండిపోకుండా వెంటనే సాగునీరు విడుదల చేయాలి.
దళిత జర్నలిస్టుల పోరం 11వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి.