వనపర్తి–పెద్దమందడి మధ్య ఆర్టీసీ బస్సులు నడపాలి.

వనపర్తి డీఎంతో ఫోన్‌ ఇన్ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు 

వనపర్తి–పెద్దమందడి మధ్య ఆర్టీసీ బస్సులు నడపాలి.

IMG-20260831-WA0002వనపర్తి,ఆగస్టు31(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి నుంచి పెద్దమందడి మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో వనపర్తి ఆర్టీసీ డిఎం  దేవేందర్ గౌడ్ తో ఫోన్ లో మాట్లాడిన విఆర్ఎస్ నేతలు పెద్దమందడి మండల ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను వివరించారు.పెద్దమందడి మండల కేంద్రానికి నిత్యం వనపర్తి నుంచి ప్రజలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని, సరైన బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేతలు తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వనపర్తి–పెద్దమందడి మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపించాలని వారు డీఎంను కోరారు. దీనిపై డీఎం సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు. గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు.
ఎమ్మార్పీఎస్ గ్రామ ఉపాధ్యక్షులు యెల్తూరి రాజేష్ ఎల్కతుర్తి ఆగస్టు 31 (తెలంగాణ ముచ్చట్లు):   ఎల్కతుర్తి మండలంలోని గోపాల్‌పూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు....
వెలుగొండకు నికర జలాలు తరలిస్తే సహించం.
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి.
కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట.
వెల్టూర్ శివాలయానికి  హెచ్‌పీ మోటార్‌ విరాళం.
రాజేంద్రప్రసాద్ యాదవ్‌ను సన్మానించిన చిన్నారెడ్డి.
వనపర్తి–పెద్దమందడి మధ్య ఆర్టీసీ బస్సులు నడపాలి.