గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు.

గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు.
నమిండ్ల నరేష్ ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షులు

IMG-20260831-WA0005
ఎమ్మార్పీఎస్ గ్రామ ఉపాధ్యక్షులు యెల్తూరి రాజేష్

ఎల్కతుర్తి ఆగస్టు 31 (తెలంగాణ ముచ్చట్లు): 

 ఎల్కతుర్తి మండలంలోని గోపాల్‌పూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. మండల ఎంఎస్‌పీ అధ్యక్షుడు కె. రాజేందర్, ఎమ్మార్పీఎస్‌ మండల అధికార ప్రతినిధి జూపాక మధుకర్, మండల ప్రధాన కార్యదర్శి ఎల్తూరి వినయ్ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు.
ఎమ్మార్పీఎస్‌ గ్రామ అధ్యక్షుడిగా నమిండ్ల నరేష్, ఉపాధ్యక్షుడిగా ఎల్తూరి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా అజయ్ ఎన్నికయ్యారు. అలాగే ఎంఎస్‌పీ గ్రామ అధ్యక్షుడిగా మంద అనిల్ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎమ్మార్పీఎస్‌ గ్రామ అధ్యక్షుడు నమిండ్ల నరేష్ మాట్లాడుతూ.. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ కార్యకలాపాలను బలోపేతం చేస్తామని తెలిపారు. అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. తమను ఎన్నుకున్న నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు. గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు.
ఎమ్మార్పీఎస్ గ్రామ ఉపాధ్యక్షులు యెల్తూరి రాజేష్ ఎల్కతుర్తి ఆగస్టు 31 (తెలంగాణ ముచ్చట్లు):   ఎల్కతుర్తి మండలంలోని గోపాల్‌పూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు....
వెలుగొండకు నికర జలాలు తరలిస్తే సహించం.
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి.
కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట.
వెల్టూర్ శివాలయానికి  హెచ్‌పీ మోటార్‌ విరాళం.
రాజేంద్రప్రసాద్ యాదవ్‌ను సన్మానించిన చిన్నారెడ్డి.
వనపర్తి–పెద్దమందడి మధ్య ఆర్టీసీ బస్సులు నడపాలి.