విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.

విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.

జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అంగన్‌వాడి కేంద్రంలో చిన్నారులకు స్లేట్లు, స్లేట్ పెన్సిళ్లను 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ సోమవారం పంపిణీ చేశారు. అంగన్‌వాడి విద్యార్థులు, చిన్నారులకు విద్యా సామగ్రిని అందజేసి వారి విద్యాభివృద్ధికి ప్రోత్సాహం కల్పించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ 6వ వార్డు అభివృద్ధికి అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో అవసరమైన వారికి తమకు తోచిన విధంగా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. చిన్నారుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.IMG-20260824-WA0673
కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్ శారద, ఆయా, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం. శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిత...
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.
విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.
రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి.
భూ వివాదం కేసులో ఐదుగురికి ఐదేళ్ల జైలు.
జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.