22–ఏ భూముల సమస్యను పరిష్కరించాలి.

కొడిమ్యాల తహసీల్దార్‌కు బీజేపీ మండల శాఖ వినతిపత్రం.

22–ఏ భూముల సమస్యను పరిష్కరించాలి.

చొప్పదండి, సెప్టెంబర్ 10(తెలంగాణ ముచ్చట్లు ):

చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో 22–ఏ భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ గురువారం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పాల్గొన్నారు.

22–ఏ జాబితాలో ఉన్న భూముల సమస్యతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి, అర్హులైన భూ యజమానులకు న్యాయం చేయాలని వారు కోరారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శ్రీశైలంలో నీళ్లున్నా సాగుకు అందించలేని అసమర్థ ప్రభుత్వం. శ్రీశైలంలో నీళ్లున్నా సాగుకు అందించలేని అసమర్థ ప్రభుత్వం.
కేఎల్‌ఐ పంపులు 24 గంటలు నడపాలి.. నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రేవల్లి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):  శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ...
మంగంపల్లి ఆలయాల అభివృద్ధికి రూ.కోటి.
ఫారం 6తో యువత ఓటరుగా నమోదు కావాలి.
గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి.!
ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి.
వీరవనిత ఐలమ్మ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి.
22–ఏ భూముల సమస్యను పరిష్కరించాలి.