కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట.
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి బీఆర్‌ఎస్ నిరసన.
Views: 1
On
కరీంనగర్, సెప్టెంబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో నిరసన నిర్వహించారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి బీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Sep 2026 18:21:48
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 08(తెలంగాణ ముచ్చట్లు):
2026గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి గణేష్ మండపం నిర్వాహకులు ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌కు ఇంటిమేషన్ ఇవ్వాలని పోలీసులు...


Comments