హామీలు అమలు చేసే వరకు ఉద్యమమే.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీఆర్‌ఎస్.

హామీలు అమలు చేసే వరకు ఉద్యమమే.

రామడుగు, సెప్టెంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ):

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం రామడుగు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డితో పాటు మండల సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, యువజన, విద్యార్థి, మహిళా విభాగాల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీఆర్ఎస్ నేతల అరెస్టుపై నిరసన. బీఆర్ఎస్ నేతల అరెస్టుపై నిరసన.
సత్తుపల్లి, సెప్టెంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):  అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు...
హామీలు అమలు చేసే వరకు ఉద్యమమే.
పలుస శంకర్ గౌడ్ సేవలకు దక్కిన గౌరవం.
అవార్డులు ఉద్యోగులకు ప్రేరణనిస్తాయి.
రేవల్లి మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం.
కాంగ్రెస్–బీజేపీ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి.
ఎమ్మెల్యేల అరెస్ట్‌పై భగ్గుమన్న బీఆర్ఎస్.