బొల్లోనిపల్లి వంతెన వద్ద నీటి ఉధృతి.. వెంటనే స్పందించిన ఎస్సై.

బొల్లోనిపల్లి వంతెన వద్ద నీటి ఉధృతి.. వెంటనే స్పందించిన ఎస్సై.

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

బొల్లోనిపల్లి వంతెన వద్ద నీరు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. విషయం గుర్తించిన ముల్కనూర్ ఎస్సై ఎం. రాజు వెంటనే స్పందించి గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దల సహకారంతో జేసీబీని ఏర్పాటు చేశారు.

వంతెన వద్ద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టి, ఇతర అవరోధాలను జేసీబీ సహాయంతో తొలగించారు. దీంతో నీరు సజావుగా ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం కలగIMG-20260924-WA0020కుండా చర్యలు చేపట్టారు. సమస్యను వెంటనే గుర్తించి స్పందించిన ఎస్సై ఎం. రాజు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలపై స్థానికులు అభినందనలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
చెరువులు, వాగులు, నాలాల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలి ఇబ్బందులు ఎదురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి హన్మకొండ, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):  జిల్లాలో భారీ వర్షాలు...
నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష.
బొల్లోనిపల్లి వంతెన వద్ద నీటి ఉధృతి.. వెంటనే స్పందించిన ఎస్సై.
కడియం అభివృద్ధిపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్.
పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.