మంత్రి పొన్నం చొరవతో చంటయ్యపల్లి రోడ్డుకు మోక్షం.

మంత్రి పొన్నం చొరవతో చంటయ్యపల్లి రోడ్డుకు మోక్షం.

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

చంటయ్యపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. బీIMG-20260925-WA0043సీ సంక్షేమం, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రోడ్డు పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు.

రోడ్డు పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపిన మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News