18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి.

పామిరెడ్డిపల్లి జిపిఓ నాగరాజు.

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి.

పెద్దమందడి,సెప్టెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి జిపిఓ నాగరాజు సూచించారు. అర్హత కలిగిన కొత్త ఓటర్ల కోసం ఫారం-6 దరఖాస్తులను స్వీకరించడం జరుగుతోందని తెలిపారు.18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులతో పాటు ఇప్పటివరకు ఓటరుగా నమోదు కాని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.ఓటరు నమోదుకు సంబంధించి తమ పరిధిలోని బి ఎల్ ఓ లను సంప్రదించి ఫారం-6ను సమర్పించాలని జిపిఓ నాగరాజు సూచించారు.పిఎస్ -79, 80, 81, 83 పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, బి ఎల్ ఓ లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు! రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు!
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): రాబోయే రబీ సీజన్‌లో రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ...
తల్లిదండ్రుల జ్ఞాపకాలకు.. సేవా స్మారకం!
నాటి జ్ఞాపకాలు.. నేడు ఆత్మీయ కలయిక!
దళితబంధు నిధులకు కదలిక.. త్వరలో విడుదల ప్రక్రియ.
కేసీఆర్ పై అభిమానం చాటుకున్న వార్డు సభ్యుడు.
కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి.
ప్రజా అవసరాలే ప్రథమ ప్రాధాన్యం.