జిల్లా స్థాయి కబడ్డీలో సత్తా చాటిన వేలేరు బాలికలు .
Views: 0
On
వేలేరు, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్–17 బాలికల కబడ్డీ పోటీల్లో వేలేరు మండల జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొనగా, వేలేరు జట్టు క్రీడాకారిణులు చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నారు.ఆటలో ప్రారంభం నుంచే సమన్వయంతో ఆడిన వేలేరు బాలికలు ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించారు. దీంతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. విజేతలైన క్రీడాకారిణులను ఉపాధ్యాయులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
25 Sep 2026 21:43:54
కాజీపేట్ సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట జంక్షన్ పరిధి లోని రైల్వే డీజిల్ లోకో షెడ్ లో శుక్రవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛత...


Comments