చిల్పూర్ బుగులు వెంకన్న హుండీ లెక్కింపు వాయిదా.

చిల్పూర్ బుగులు వెంకన్న హుండీ లెక్కింపు వాయిదా.

బ్యాంకుల సమ్మె కారణంగా వాయిదా వేసిన ఆలయ అధికారులు

అక్టోబర్ 6న హుండీ లెక్కింపు

చిల్పూర్, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): 

జనగామ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించాల్సిన హుండీ లెక్కింపు వాయిదా పడింది.ఈ నెల 29న నిర్వహించాల్సిన స్వామివారి హుండీ లెక్కింపును బ్యాంకుల సమ్మె కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి లక్ష్మీ ప్రసన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాయిదా పడిన హుండీ లెక్కింపును అక్టోబర్ 6న నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. భక్తులు, ఆలయ సిబ్బంది ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి.
చిల్పూర్,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):  చిల్పూర్  బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయం తమ గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నప్పటికీ, దేవాదాయ...
విద్యా రంగానికి తాళ్ల మల్లేశం సేవలు చిరస్మరణీయం.
వరుసగా మూడోసారి గణపతి లడ్డూ నాగిళ్ల దంపతులకే.
ఆయిల్‌పామ్ రైతులకు ధర భరోసా ఏదీ?
చిల్పూర్ బుగులు వెంకన్న హుండీ లెక్కింపు వాయిదా.
సాయిబాబా ఆలయంలో అన్నదానం.
హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు.