ముల్కనూర్‌లో మహిళ అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి.
Views: 667
On
బీమదేవరపల్లి, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
ముల్కనూర్ గ్రామానికి చెందిన శనిగరపు స్వాతి (25) ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. భార్యాభర్తల మధ్య తగాదాల నేపథ్యంలో ఆమె ఇంటి నుంచి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇంటి నుంచి వెళ్లే సమయంలో తెలుపు-ఎరుపు రంగు పంజాబీ డ్రెస్, స్టార్ గుర్తు ఉన్న నీలిరంగు బ్యాగ్ ధరించి ఉన్నట్లు ముల్కనూర్ పోలీసులు తెలిపారు.
స్వాతి ఆచూకీ తెలిసిన వారు ముల్కనూర్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
28 Sep 2026 21:41:07
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...


Comments