సీఎం పర్యటనను అడ్డుకుంటాం.

ఎస్సీ వర్గీకరణ, జీవో 99తో మాలలకు తీవ్ర అన్యాయం.

కరీంనగర్, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు): 

కరీంనగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని మాల సంఘాల నేతలు హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ, జీవో 99తో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లను 7 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధన కోసం అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల నాయకులు బండారి నరసయ్య, అంబాల నర్సయ్య, భీమారపు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.