రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్‌కు ఘన సన్మానం.

రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్‌కు ఘన సన్మానం.

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

ఇటీవల జరిగిన రెడ్‌క్రాస్ సొసైటీ హనుమకొండ పాలకవర్గ ఎన్నికల్లో ఏకగ్రీవంగా వైస్ చైర్మన్‌గా ఎన్నికైన పెద్ది వెంకట నారాయణ గౌడ్‌ను భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ నాయకులు హనుమకొండలో శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోచంపల్లి రాజిరెడ్డి, జిల్లా సెక్రటరీ ఆదరి రవీందర్, ముల్కనూర్ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ సెక్రటరీ గూడెల్లి ధర్మేందర్ రెడ్డి, పాతపెల్లి సంపత్ యాదవ్, రంగు రాజు, రంగు రవీందర్, నోముల రమేష్, గోపగాని రవి, నారగోని నరేందర్, చిటుకూరి అనిల్ కుమార్, కాలేరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.