చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.

ఇరుముడి కట్టుకుని కొండగట్టుకు బయలుదేరిన భక్తులు.

చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.

స్టేషన్ ఘన్‌పూర్,సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు): 

స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలో 41 రోజులపాటు హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు సోమవారం ఇరుముడి కట్టుకుని కొండగట్టుకు బయలుదేరారు. దీక్షను పూర్తి చేసుకున్న అనంతరం హనుమంతుడిని దర్శించుకునేందుకు భక్తులు కొండగట్టు పయనమయ్యారు.
ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్ స్వయంగా హాజరై స్వాములను బస్సు ఎక్కించి సాగనంపారు. గురుస్వామి అన్నెపు అనిల్ స్వామి ఆధ్వర్యంలో బూర్ల రమేష్, చింతపండు, బూర్ల ప్రవీణ్, రమేష్ తదితర స్వాములు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.