పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
Views: 0
On
వేలేరు, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి పాక విజయ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. వేలేరు గ్రామానికి చెందిన జెట్టి అరవింద్, తండ్రి బొందయ్య, ఇంటి అనుమతులు తీసుకోకుండానే హోమ్ లోన్ పొందేందుకు అవసరమైన పత్రాలు ఉన్నట్లుగా సృష్టించి, పంచాయతీ కార్యదర్శి పాక విజయ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, బాధ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేలేరు పోలీసులను కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
10 Oct 2026 21:38:16
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...


Comments