పేరూరు నూతన ఎస్సై రేఖ అశోక్‌కు ఘన సన్మానం.

ఎస్సైని సత్కరించిన వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర నాయకులు.

పేరూరు నూతన ఎస్సై రేఖ అశోక్‌కు ఘన సన్మానం.

వాజేడు, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): 

ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్‌ స్టేషన్‌కు నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రేఖ అశోక్‌ను తెలంగాణ వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
తెలంగాణ వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్ ఆధ్వర్యంలో నాయకులు పేరూరు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఎస్సై రేఖ అశోక్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గగ్గూరి రమణయ్య, రాష్ట్ర యువజన అధ్యక్షుడు బొల్లె ఆదినారాయణ, రాష్ట్ర నాయకులు అల్లి సూరిబాబు, బొల్లె సూర్యం, బొల్లె కృష్ణార్జునరావు, బొల్లె వెంకటేశ్వర్లు, తోట ఆదినారాయణ పాల్గొన్నారు.
అలాగే మండల నాయకులు గార నాగార్జునరావు, పానెం సురేష్, అల్లి నరేష్, తోనూరి రఘుబాబు, గౌరరాపు సర్వేశ్వరరావు, కుంట నరసింహారావు, కొప్పుల సమ్మయ్య, తునూరి రవి, గగ్గూరి శ్రీధర్, ఎర్రవుల నరేష్, బొల్లె సారబాబుతో పాటు పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.