అంగరంగ వైభవంగ అమ్మవారి ఆగమనం

ట్రాక్టర్‌పై దుర్గమ్మ విగ్రహం ఊరేగింపు..

అంగరంగ వైభవంగ అమ్మవారి ఆగమనం

స్టేషన్ ఘనపూర్ లో మొదలైన దేవి నవరాత్రుల సందడి..

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): 

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పట్టణంలో అమ్మవారి ఆగమనం ఘనంగా జరిగింది. శ్రీమాతా ఉత్సవ కమిటీ సభ్యులు దుర్గామాత విగ్రహాన్ని ట్రాక్టర్‌పై అలంకరించి పట్టణ పురవీధుల గుండా మండపానికి తరలించారు. అమ్మవారి రాకతో పట్టణంలో భక్తి వాతావరణం నెలకొంది. యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి స్వాగతం పలికారు. పసుపు చీరలో, సింహ వాహనంపై కొలువుదీరిన అమ్మవారి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం. నేడు రైతులకు సీఎం దిశానిర్దేశం.
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...
పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ.
ఖమ్మం విద్యార్థి అథ్లెటిక్స్ లో విజయకేతనం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ముస్తాబవుతున్న జమ్మికుంట.
30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు.
జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి రావాలి.