దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ బిల్లా యాదగిరి.
Views: 3
On
వేలేరు, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు: మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. దుర్గమ్మ అమ్మవారి దీవెనలు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీనివాస్, సురేష్, శ్రీనివాస్, భరత్, కిరణ్, మహేష్, వేద పండితులు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Oct 2026 21:22:12
చిల్పూర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై...


Comments