నూతన మండల విద్యాధికారి శాంతన్నకు ఘన సన్మానం.
Views: 0
On
పెద్దమందడి,అక్టోబర్7: తెలంగాణ ముచ్చట్లు
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల నూతన మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శాంతన్నను పెద్దమందడి తపస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతించి సన్మానించారు.ఈ సందర్భంగా తపస్ మండల శాఖ నాయకులు శాంతన్నను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పెద్దమందడి మండలంలో విద్యాభివృద్ధికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, విద్యార్థుల ప్రగతికి నూతన మండల విద్యాధికారి శాంతన్న కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తపస్ మండల శాఖ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని నూతన మండల విద్యాధికారి శాంతన్నకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Oct 2026 22:21:03
విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది
– స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక దానియేల్
స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్...


Comments