మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.

మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.

రఘునాథపల్లి,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు): 

ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగి చికిత్స పొందుతున్న రఘునాథపల్లి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్‌ను మంగళవారం పార్టీ శ్రేణులు పరామర్శించారు.రఘునాథపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన పార్టీ నాయకులు రవి గౌడ్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడు జూలకుంట్ల శిరీష్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ పురమాని రజాక్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు గాదెపాక సుధాకర్ బాబు, స్టేషన్ ఘనపూర్ పట్టణ అధికార ప్రతినిధి పోశాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన. ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.
వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్ స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):  విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు...
బుగులు వెంకన్నకు అష్టదళ పాద పద్మారాధన.
మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.
వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.
పట్టభద్రుల ఓటర్లను కదిలించాలి.
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం ఫైర్.
ప్రకృతి సేద్యమే మేలు!