గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా ఘన నివాళులు.

గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా ఘన నివాళులు.

*జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించిన నాయకులు*

*97వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం*

 కరీంనగర్, అక్టోబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ శ్రీ గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (డీసీసీ)లో ఆయన చిత్రపటానికి చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గడ్డం వెంకటస్వామి (కాకా) సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కార్పొరేటర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామిడి తోటలో అడవి దున్న సంచారం. మామిడి తోటలో అడవి దున్న సంచారం.
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు): వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...
భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!
డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.