కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖలకు నూతన అధ్యక్షుల నియామకం.
Views: 0
On
*గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి*
*నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ*
మానకొండూర్, అక్టోబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):
మానకొండూర్ మండల కేంద్రంలోని కేఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖలకు నూతనంగా నియమితులైన అధ్యక్షులకు నియామక పత్రాలను మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గ్రామశాఖ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Oct 2026 21:08:27
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు):
వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...


Comments