అంతర్జాతీయ పురస్కార గ్రహీతకు ఘన సన్మానం.

అంతర్జాతీయ పురస్కార గ్రహీతకు ఘన సన్మానం.

భీమదేవరపల్లి, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

వి6 వెలుగు రిపోర్టర్ మాడుగుల రాజ్‌కుమార్‌కు అంతర్జాతీయ శాంతి ప్రతిభా పురస్కారం లభించిన సందర్భంగా మండల పాత్రికేయులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఇంపాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా పాత్రికేయులు రాజ్‌కుమార్‌ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో అభినందించారు. గతంలో జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న ఆయన తాజాగా అంతర్జాతీయ పురస్కారం సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకుని జర్నలిజం రంగంలో మరింత రాణించాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన. ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.
వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్ స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):  విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు...
బుగులు వెంకన్నకు అష్టదళ పాద పద్మారాధన.
మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.
వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.
పట్టభద్రుల ఓటర్లను కదిలించాలి.
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం ఫైర్.
ప్రకృతి సేద్యమే మేలు!