గ్రామశాఖలకు కాంగ్రెస్ నూతన అధ్యక్షుల నియామకం.
Views: 3
On
*గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలి- ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ*
మానకొండూర్, అక్టోబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ):
మానకొండూర్ నియోజకవర్గం గన్నేరువరం మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన గ్రామశాఖ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, ఎస్సీ సెల్ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Oct 2026 22:21:03
విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది
– స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక దానియేల్
స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్...


Comments