కాంగ్రెస్‌కు షాక్.. 18 మంది బీఆర్‌ఎస్‌లో చేరిక.

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పల్లా, రాజయ్య, ఎర్రబెల్లి.

కాంగ్రెస్‌కు షాక్.. 18 మంది బీఆర్‌ఎస్‌లో చేరిక.

స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు): 

స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. నియోజకవర్గ నాయకులు శీలం శ్యామ్, ఓగ్గు రాజు ఆధ్వర్యంలో 18 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలతో కలిసి పనిచేయాలని నూతనంగా పార్టీలో చేరిన వారికి సూచించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

పార్టీలో చేరిన వారు IMG-20261007-WA0027కోటే తిరుపతి, బత్తిని సత్యనారాయణ, బొమ్మెర సంపత్, చిక్కుడు ఎల్లయ్య, పురుమాని రవి, పురుమాని వెంకన్న, డ్యాగల రాజేందర్, కోల వెంకటేష్, సముద్రాల యాకూబ్ పాషా, మినుముల నర్సయ్య, గుండె నరసయ్య, కోల గట్టయ్య, గాదె మహేష్, గాదె శివాజీ, తాళ్లపల్లి సాయిలు, గాదె ప్రణయ్, గాదె వంశీధర్ తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, నాయకులు కనకం గణేష్, జబ్బార్, ఆగారెడ్డి, గుండె మల్లేష్, గాదె రాజు, చిట్టిబాబు, గట్టు కృష్ణసాయి, నమిలిగొండ అక్కిరెడ్డి అగారెడ్డి, జింక బుచ్చయ్య, పెద్దపుండ్ర సంపత్ రెడ్డి, కోల రాజయ్య, పెండాల రమేష్, పదిర శ్రవణ్, సముద్రాల చంద్రయ్య, లక్కిరెడ్డి కిషన్, లద్దునూరి ఎల్లమ్మ, ఎం.డి. బిస్మిల్లా, సముద్రాల భాగ్య, లద్దునూరి అన్నపూర్ణ, జోగులక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్. రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్.
విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక దానియేల్ స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్...
వీబీజీ రాంజీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం.
దోమలపై కౌన్సిలర్ వార్.. 9వ వార్డులో ఫాగింగ్!
రైతులకు కరెంటు కట్‌.. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌.
గ్రామశాఖలకు కాంగ్రెస్ నూతన అధ్యక్షుల నియామకం.
టీఎంయూ హుజూరాబాద్ డిపో గౌరవాధ్యక్షుడిగా పుల్లారి ప్రభాకర్‌రావు.