కట్టా స్వరూప రాణి ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు ..

కట్టా స్వరూప రాణి ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు ..

ఖమ్మం బ్యూరో,ఫిబ్రవరి 15(తెలంగాణ ముచ్చట్లు)

వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డ్ లో విజయం సాధించిన బిఆర్ఎస్ కౌన్సిలర్ కట్టా స్వరూప రాణిని ఆదివారం వారి నివాసం నందు వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలువురు బి ఆర్ ఎస్ నాయకులు మర్యాదపూర్వంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుగులోతు లక్ష్మీబాయి, ఆదూరి రాధా, ఆధూరి ప్రేమ్ కుమార్.  బానోత్ రాము, కెలోత్ రసింహారావు, చాట్ల దానియేలు,దేవరపల్లి కాంతారావు,భుక్య దేవాల,మూడు ఉపేంద్ర, బారోతు సుధాకర్, పమ్మి సాయి,బానోత్ మణికంఠ,మురళి పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .