శివరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం.!

ముఖ్య అతిథిగా రావాలని మువ్వా విజయబాబుకు ఆహ్వానం.

శివరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం.!

సత్తుపల్లి, ఫిబ్రవరి 13 (తెలంగాణ ముచ్చట్లు): 

అన్నపరెడ్డిపల్లిలో ఈ నెల 14 నుంచి 16 వరకు నిర్వహించనున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి మహా శివరాత్రి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మువ్వా విజయబాబును ఆలయ కమిటీ ఆహ్వానించింది. సత్తుపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ చైర్మన్ మల్లెల నరసింహారావు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .