నాగిలిగొండ గ్రామంలో పశు వైద్య శిబిరం.

నాగిలిగొండ గ్రామంలో పశు వైద్య శిబిరం.

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 11(తెలంగాణ ముచ్చట్లు)

చింతకాని మండల పరిధిలోని నాగిలిగొండ గ్రామంలో బుధవారం  పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్యాధికారి రూప కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతులకు పశు పోషణ గురించి అయన వివరించారు. అనంతరం పశువులకు నత్తల నివారణ కోసం ఇంజక్షన్లు వేశారు. 42 పశువులకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏపూరి పద్మ, ఉప సర్పంచ్ చాట్ల శ్యామల,మండల పశు వైద్యాధికారి రాంజీ, సిబ్బంది నవీన్ కుమార్, రజిని, మాజీ ఎంపీటీసీ సభ్యులు పదిమల వెంకట నరసయ్య, గ్రామ పెద్దలు ఎస్కే హుస్సేన్ చాట్ల రమేష్,గోపాల్ మిత్ర సభ్యులు, రైతులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .