మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు

మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు

కాప్రా, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఐదు సంవత్సరాల పాటు ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తూ పరిపాలన సాగించిన కార్పొరేటర్లకు, ముఖ్యంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి కి కాంటెస్టెడ్ కాంగ్రెస్ కార్పొరేటర్ పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మేయర్‌గా తన పదవీకాలంలో ప్రజా సేవను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని నగరాభివృద్ధికి కృషి చేసిన తీరు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. పదవీ కాలం ముగిసినప్పటికీ, ప్రజలతో అనుబంధం కొనసాగిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.ప్రజల సమస్యలపై స్పందించే నాయకత్వం అవసరమని, భవిష్యత్తులో కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజా సేవా రంగంలో క్రియాశీలకంగా కొనసాగాలని పత్తి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .