గాంధీ ఆసుపత్రిలో సరోజినీ ఫౌండేషన్ అన్నదానం

గాంధీ ఆసుపత్రిలో సరోజినీ ఫౌండేషన్ అన్నదానం

ముషీరాబాద్, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):

సరోజినీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు పి. కాంతారావు ఆధ్వర్యంలో ప్రతినెలా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం భాగంగా గాంధీ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగులు, వారి సహాయకులు మరియు వృద్ధులకు పండ్లు, తాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. పి. కాంతారావు స్వయంగా రోగులను పరామర్శిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సరోజినీ ఫౌండేషన్ తరఫున ఇలాంటి సేవాIMG-20260212-WA0086 కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఫౌండేషన్ చేపడుతున్న సేవలను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .