సత్తుపల్లి రాజకీయాల్లో క్షణక్షణం ఉత్కంఠ.!

సత్తుపల్లి రాజకీయాల్లో క్షణక్షణం ఉత్కంఠ.!

- మున్సిపల్ పీఠానికి తుదివేళ.
- నేడు (సోమవారం) తేలనున్న అధికారం.
- సోమవారం కవర్ ఓపెన్.
- ఎవరి పేరు బయటపడుతుందో ఉత్కంఠ..
- పట్టణం మొత్తం ఎదురుచూపు.
- వేడెక్కిన రాజకీయ వాతావరణం.

సత్తుపల్లి, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి రాజకీయాల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మున్సిపల్ పీఠం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో నేడు (సోమవారం) తేలనుంది. అధికారికంగా కవర్ ఓపెన్ చేయనున్న నేపథ్యంలో పట్టణమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. పీఠం కోసం పోటీ పడ్డ వర్గాలు చివరి క్షణం వరకు వ్యూహాలు రచించగా, నాయకుల మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. కార్యకర్తలు, ప్రజలు తమ తమ అంచనాలు వేస్తూ రేపటి నిర్ణయంపై దృష్టి సారించారు. నేడు (సోమవారం) కవర్ ఓపెన్ అయ్యే క్షణమే సత్తుపల్లి రాజకీయ దిశను నిర్ణయించనుంది. ఎవరి పేరు ప్రకటించబడుతుందో, ఎవరు అధికార పీఠాన్ని అధిరోహిస్తారో తెలియనున్న ఆ క్షణం కోసం పట్టణం మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .