అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న కార్పొరేటర్ బన్నాల 

అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న కార్పొరేటర్ బన్నాల 

చిల్కానగర్, డిసెంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు)

చిల్కానగర్ డివిజన్ బొడ్రాయి ప్రాంతంలో అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎద్దుల కొండల రెడ్డి, కోకొండ జగన్, రామాంజనేయులు, ఫోటో బాలు, ముధం శ్రీనివాస్ యాదవ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణ చేసిన భక్తుల నియమాచరణ, సేవాభావం ఎంతో గొప్పదని అభినందించారు. చిల్కానగర్ ప్రాంతంలో భక్తి, సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తాను సహకారం అందిస్తానని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .