నూతి సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపిన జాలాది..

నూతి సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపిన జాలాది..

ఖమ్మం బ్యూరో,నవంబర్ 29, తెలంగాణ ముచ్చట్లు;

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులైన నుతి సత్యనారాయణ  ను శనివారం వైరాలో ఆయన నివాసము నందు ఆత్మ కమిటీ డైరెక్టర్ జాలాది రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సీతారాములు, మిట్టపల్లి నాగి ,వీరంశెట్టి సీతారాములు, మరికంటి రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .