కొమ్ముగూడెం పంచాయతీకి బి.ఆర్.ఎస్ అభ్యర్థిగా సోయం సత్యవతి నామినేషన్.

కొమ్ముగూడెం పంచాయతీకి బి.ఆర్.ఎస్ అభ్యర్థిగా సోయం సత్యవతి నామినేషన్.

దమ్మపేట, డిసెంబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):

కొమ్ముగూడెం గ్రామ పంచాయతీ బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థిగా సోయం సత్యవతి నామినేషన్ దాఖలు చేశారు. దమ్మపేట మండలంలోని జెమేధార్ బంజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆమె రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలు సమర్పించారు.

నామినేషన్ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ బి.ఆర్.ఎస్ నాయకులు సోయం వీరభద్రం, దమ్మపేట మండల బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు సోయం రాజబాబు పాల్గొన్నారు. సమర్థవంతమైన స్థానిక పాలన కోసం తమ అభ్యర్థి ముందుకు వస్తోందని పార్టీ నాయకులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .